ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్ట‌ర్ !

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌క్క‌ర‌లేని పేరు. ఇప్పటివ‌ర‌కు ఆయ‌న న‌టించిన సినిమాలు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. అందులో రికార్డుల మోత మోగించిన‌వి ఉన్నాయి. బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు సైతం ఉన్నాయి. త‌న‌దైన్ యాక్ష‌న్‌, మాస్‌, కామెడీ, రోమాంటిక్ న‌ట‌న‌తో అలరించే ప‌వ‌ర్ స్టార్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ !

ఇదివ‌ర‌కే అనేక సార్లు తాను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను.. ట్రెండ్ సెట్ చేస్తాన‌ని త‌న సినిమాల‌తో నిరూపించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సారి తాను ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అని మళ్లీ నిరూపించాడు. సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన ప‌వ‌న్ .. తాజాగా ఆయ‌న న‌టించిన బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ సినిమాతో మ‌రో రికార్డును సృష్టించాడు.

- Advertisement -

తాజాగా జ‌రిగిన వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్ర‌త్య‌క్ష ప్రసారాన్ని యూట్యూబ్‌లో ఏక‌కాలంలో 1,31,138 మంది లైవ్ కార్య‌క్రమాన్ని వీక్షించారు. గ‌తంలో ప‌వ‌న్ న‌టించిన అజ్ఞాతవాసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 1.28 ల‌క్ష‌ల మంది ఏక‌కాలంలో లైవ్ చూశారు. తాజాగా వ‌కీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప‌వ‌న్ తాను సృష్టించిన‌ రికార్డును తానే తిర‌గ‌రాశాడు.

అల్లు అరవింద్‌కు కరోనా.. ఏం జరిగిందంటే !

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -