Tuesday, April 30, 2024
- Advertisement -

మొబైల్ రంగంలోకి సొంత‌గా అడుగు పెట్ట‌నున్న ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమేజాన్‌

- Advertisement -
Amazon plans to launch “Ice” smartphone series

ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్‌ల వినియేగం అనూహ్యంగా పెరిగిపోయింది.దీనికి కార‌నం ఇంట‌ర్నెట్ అంద‌రికీ అందుబాటులోకి రావ‌డంతో స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి.అన్ని కంపెనీలు స్మార్ట్ ఫోరంగంలోకి అడుగుపెడ్తున్నాయి.తాజాగా ఇప్పుడు మ‌రో ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఈరంగంలోకి ప్ర‌వేశిస్తోంది.

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని యోచిస్తోంది. ఐస్‌ బ్రాండ్‌తో వీటిని విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లక్ష్యంగా గూగుల్‌ కొత్త ఆన్‌డ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. జీమెయిల్, గూగుల్‌ ప్లే వంటి గూగుల్‌ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వనుంది.

{loadmodule mod_custom,GA2}

కొత్త స్మార్ట్ ఫోన్ 5.2–5.5 అంగుళాల స్క్రీన్‌తో 13 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, గూగుల్‌ అసిస్టెంట్‌తో ఆన్‌డ్రాయిడ్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ధర రూ.6,000 ఉండొచ్చని సమాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -