Friday, April 19, 2024
- Advertisement -

ఏజెన్సీ లోనే ముందు.. అధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్న గిరిజనులు!

- Advertisement -

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారుల భారీ భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు మద్య పోలింగ్నిర్వహించారు.

విశాఖ ఏజెన్సీలో పోలింగ్ గడువు ముగిసింది కానీ అధిక సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు మారుమూల ప్రాంతం తోపాటు మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో విశాఖ ఏజెన్సీలో ఉదయం 7 నుంచి 2 గంటల వరకు మాత్రమే పోలింగ్ కు అనుమతి ఇచ్చారు.

దీంతో చాలా మంది ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. విశాఖ గ్రామీణ ప్రాంతం తో పోల్చుకుంటే ఈ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు.

79 వేల మంది చిన్నారులకు కరోనా

శరద్​ పవార్​ గుర్రు.. కేంద్రం అయితే భయపడాలా…!

పాతబస్తీకి వెళ్లి చూడండి పూర్తిగా కనిపిస్తారు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -