Wednesday, May 8, 2024
- Advertisement -

జాబిల్లి పై.. చైనా కొత్త ప్రయోగం..!

- Advertisement -

చందమామ నుంచి చాంగే-5 వ్యోమనౌక తెచ్చిన మట్టి, రాతి నమూనాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) అధికారులు పరిశీలించారు. వాటి బరువు 1,731 గ్రాముల మేర ఉందని తేల్చారు. రెండు కిలోల నమూనాలను సేకరించాలన్నది వాస్తవ ప్రణాళిక.

జాబిల్లి మట్టి, రాళ్లను సీఎన్ఎస్ఏ శాస్త్రవేత్తల బృందాలకు అందించింది. వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు సాగుతాయి. తద్వారా జాబిల్లి అంతర్భాగ నిర్మాణం గురించి మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకురావాలని పరిశోధకులు తలపోస్తున్నారు. ఈ మట్టి నమూనాలను ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతోనూ పంచుకుంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -