Friday, April 19, 2024
- Advertisement -

మరణంతో పోరాడుతున్న మాజీ ముఖ్యమంత్రి..!

- Advertisement -

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి ఆరోగ్యం విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేషన్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత విశ్వశర్మ తెలిపారు. గొగొయి పరిస్థితి తీవ్రంగా ఉందని, రాబోయే 48 నుంచి 72 గంటలు మరింత కీలకమని శర్మ వెల్లడించారు.

తరుణ్​ గొగొయికి ఆగస్టు 25న కరోనా సోకగా ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 31న ఆయనకు రక్తంలో ఆక్సిజన్​ స్థాయి పడిపోయింది. ప్లాస్మా థెరపీ తర్వాత తిరిగి కోలుకున్నారు.మళ్లీ నవంబర్​ 1న ఆరోగ్యం క్షీణించగా.. ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్​ సాయంతో ప్రాణాలతో పోరాడుతున్నారు.

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

అప్పుడు 5 లక్షలు.. ఇప్పుడు 20 లక్షలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -