Friday, May 3, 2024
- Advertisement -

ఓ సర్వేలో వెల్లడైన వాస్తవం

- Advertisement -

భారతీయుల్లో ఆత్మవిశ్వాసం ఎంతో ఎక్కువని, తమ అభివృద్ధిని వ్యక్తిగతంగా కాని, నెట్ ద్వారా కాని ప్రపంచానికి తెలియజేయడంలో వారిని మించిన వారు లేరని ఓ సర్వే వెల్లడించింది. లింక్టన్ అనే సంస్ధ యువర్ స్టోరీ @ వర్క్ పేరుతో ఈ సర్వే  నిర్వహించింది.

ఈ సర్వేలో భాగంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇండియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మలేషియా, జపాన్, శండోనేషియా, సింగపూర్, చైనా దేశాల్లో తిరిగి అభిప్రాయ సేకరణ చేశారు. ఇన్ని దేశాల్లో 11, 228 మంది ఉద్యోగాలు చేస్తున్న యువకుల నుంచి విషయ సేకరణ చేశారు.

ఇతర దేశాలకు చెందిన యువ ఉద్యోగుల్లో 35 శాతం మంది మాత్రమే ఆత్మ విశ్వాసం ఉన్న యువకులుండగా భారత్ లో మాత్రం 55 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్వ్యూలు జరిగినా భారత యువకులు మాత్రమే శభాష్ అనిపించుకుంటున్నారని, వీరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అన్ని దేశాల వారు ముందుకొస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -