Sunday, April 28, 2024
- Advertisement -

11 ఔషదాల రిటైల్ ధరలు తగ్గింపు

- Advertisement -

రక్తపోటు, చక్కెర, కిడ్నీ, క్యాన్సర్, కీళ్లనొప్పులు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులకు ఉపయోగించే 54 ఫార్ములేషన్ ధరలకు జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్ధ గరిష్ట పరిమితులు విధించింది.

దీంతో 11 ఔషదాల ధరలకు తగ్గాయి. ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ 2016 కింద 54 ధరల పరిమితులను సవరించడంతో పాటు డిపిసిొ 2013 కింద 11 ఔషధాల ధరలకు కూడా నియంత్రించినట్లు ఎన్‌పిపిఎ పేర్కొంది. ఒకే విధమైన చికిత్సా విధానంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఔషధాల్లో ఒక శాతం పైబడి అమ్మడవుతున్న ఔషధాల ధరలను తేలికపాటి సగటు ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -