Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న.. ఒమైక్రాన్‌ సోకుతుందా ?

- Advertisement -

ఒమైక్రాన్‌ను కోవిడ్‌ టీకాలు సమగ్రంగా ఎదుర్కోగలవా.. ఒమైక్రాన్‌కు కొత్త టీకాలు తయారు చేయాలా.. కోవిడ్‌ టీకాలు వేసుకుంటే ఏమౌతోంది. టీకాలు తీసుకున్న వారి ఆరోగ్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా సోకుతున్న ఈ మహమ్మారిపై డబ్య్లూహెచ్‌వో ఏమంటోంది..

కరోనా కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతలా అండే ఒకటిన్నర రోజుల్లోనే వీటి కేసులు డబుల్‌ అవుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు వైరస్‌ ఎంతాలా విస్తరిస్తుందో. మరోవైపు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కోవిడ్‌ టీకాలు ఒమైక్రాన్‌ మీద అంతలా ప్రభావం చూపలేవని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఒమైక్రాన్‌ సోకుతే వారిలో సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ తెలినింది. ఈ వైరస్‌పై కోవిడ్‌ టీకాలు ఎంతాలా ప్రభావం చూపుతాయనే దానిపై నిపుణులు అన్వేషణ ప్రారంభించాలని సూచించింది. ఈ వైరస్‌ వల్ల రాబోయే రోజుల్లో అత్యధిక మరణాలు ఉండచ్చని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిది.

తెలంగాణలోకి ప్రవేశించిన ఒమైక్రాన్‌

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

తొలి ఒమైక్రాన్‌ మరణం ఎక్కడంటే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -