Friday, April 26, 2024
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో జీవీఎల్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ?

- Advertisement -

ఆయన బీజేపీ అధికార ప్రతినిధి. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్య సభ సభ్యునిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చెయనున్నారా.. పొత్తులపై ఆయన ఆశపెట్టుకున్నారా.. నేతలు తమను గెలిస్తారనే ఆశతో ఎంపీ ఉన్నారా.. ఆయన ఉంటే ఢిల్లీలో ఉంటారు. లేధంటే నరసారావు పేటలో ఉంటారు. ఏపీకి వస్తే నరసారావుపేటకే ఎందుకు వెళ్తారు.. అస్సలు ఆయన ఎవ్వరు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్‌. ఆయన తెలియని నాయకులు లేరు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికైన ఆయన ఢిల్లీలోనే ఎక్కువ కాలం గుడుపుతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే నరసారావుపేటలో ఉంటున్నారు. అయన నరసారావు పేటలో ఉండటానికి కారణం ఉందట.

జీవీఎల్‌ వచ్చే ఎన్నికల్లో నరసారావు పేట నుంచి పోటీ చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అక్కడి ప్రజలను తనవైపు తిప్పుకోవడానికే ఆయన నరసారావుపేటలో మకాం వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు ఉండటంతో పవన్‌ కళ్యాణ్‌ ముందుండి నడిపిస్తే తన విజయం నల్లేరుపై నడగా ఎంపీ భావిస్తున్నారటా.. అందుకే ప్రజలకు దగ్గరయ్యి వారికి అవసరాను తెలుసుకొని బీజేపీ తరుపుణ వారికి ఆసరాగా నిలిస్తున్నారు. పైకి మానవత్వం ఉన్న వ్యక్తిగా కన్పిస్తున్నా.. లోపల మాత్రం ఎంపీ స్థానం కోసమే ఆయన నరసారావుపేట ప్రజలకు దగ్గరైతున్నారని పలువరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో మళ్లీ త్రిమూర్తులు రాబోతున్నారా ?

కోమటిరెడ్డి కేసీఆర్‌ వద్ద డబ్బులు తీసుకున్నారా ?

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -