Friday, March 29, 2024
- Advertisement -

అరుదైన ఆప‌రేష‌న్ చేసిన చైనా డాక్ట‌ర్లు…

- Advertisement -

chinese doctors Surgeons remove 13kg lump from man’s intestines

ప్ర‌పంచంలో ఎన్నో అరుదైన ఆప‌రేష‌న్ల‌గురించి త‌రుచుగా వింటుంటాం.చ‌నిపోయే స్టేజీలో ఉన్న పేషెంట్లు బ్ర‌తికి రోజులున్నాయి.అయితే ఇప్పుడు ఆరుదైర ఆప‌రేష‌న్ చేసిన సంఘ‌ట‌న చోటు చేస‌కుంది.ఈ ఆప‌రేష‌ణ్ గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్‌కు గుర‌వుతారు.

భారీ కణితి రూపంలో పైన కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? త‌ఎలిస్తే ముక్కున వేలువేసుకుంటారు.పైన చూస్తున్న‌ది మ‌లం. తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతోన్న వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు 13 కేజీల మలాన్ని ఆప‌రేష‌న్ చేసి తొలగించారు.ఈసంఘ‌ట‌న చైనాలో చోటు చేసుకుంది.

{loadmodule mod_custom,GA1}

22 ఏళ్ల రోగి పొట్టలో నుంచి భారీ పరిమాణంలో మలాన్ని తొలగించారు షాంఘైలోని టెన్త్‌ పీపుల్‌ ఆస్పత్రి డాక్టర్లు. మ‌లం బ‌య‌ట‌కు రాని స్తితిలో క‌డుపు ఉబ్బిపోయింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.చిన్న‌ప్ప‌టినుంచి ఒక్క‌సారి కూడా రెంటికి వెల్ల‌లేద‌ని…ఆస్పత్రిలో చేరేనాటికి అతని పొట్ట తొమ్మిదినెలల గర్భంలా ఉందని రోగి పరిస్థితిని వివరించారు. ఇది జ‌న్యుప‌రంగా సంక్ర‌మిస్తుంద‌ని …ఈ వ్యాధికి గురవుతారని, కొందరైతే పుట్టినప్పటి నుంచి మలవిసర్జన చేయలేరని డాక్టర్లు తెలిపారు.

{loadmodule mod_custom,GA2}

మూడు గంటలపాటు ఆపరేషన్‌ నిర్వహించి వైద్యులు.. మలంతో నిండిన పెద్దపేగు కణితిని తొలగించామని, అది 30 ఇంచుల పొడవు, 13 కేజీల బరువుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}gfAmmoCldAk{/youtube}

Also read

  1. కృతిక హత్య మాములుగా కాదు.. కొట్టి చంపారు..?
  2. అమెరికాలో పెరుగుతున్న ఉబ‌కాయుల సంఖ్య‌…
  3. సిరియా అంత‌ర్ యుద్ధంలో మ‌ర‌ణాన్ని జ‌యించిన బుడుత‌
  4. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతున్న ప్లాస్టిక్ బియ్యం…క‌నుక్కోండిలా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -