Monday, April 29, 2024
- Advertisement -

నిద్ర పోడానికి రెడీ అవుతున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి..!

- Advertisement -

నిద్ర పోడానికి రెడీ అవుతున్నారా.. అయితే ఎడమ వైపు తిరిగి పడుకోండి.. అదేంటి డీప్ స్లీప్ ముఖ్యం కానీ..  ఎటువైపు తిరిగిపడుకుంటే ఏంటి అని అనుకుంటున్నారుకదూ.. అందుకు  కారణాలు ఉన్నాయి.

మనం ఎటువైపు తిరిగి పడుకుంటాం… అనేవిషయంపై కూడా మన ఆరోగ్యం ఆధారపడిఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనల్లోతేలింది. చక్కటి ఆరోగ్యానికి, డీప్ స్లీప్రావడానికి  ఎడమ వైపు తిరిగి పడుకుంటేనేమంచిదని తాజా  పరిశోధనల్లో తేలింది. ఎడమవైపు తిరిగి పడుకునే వారిలో 60% మందిఉదయం లేచిన తర్వాత  సంతోషంగా,ఉల్లాసంగా ఉంటున్నారని, కుడివైపు తిరిగిపడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి వంటివిచోటుచేసుకుంటున్నాయని పరిశోధకులుచెబుతున్నారు. 

ఎడమ వైపు నిద్రించడం వల్లశరీరభాగాలన్నింటికి బ్లడ్ సర్కులేషన్సరిగా జరుగుతుంది. తద్వారా  గుండెమీద పనిభారం తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ తో బాధపడే వారుఎడమవైపు పడుకోవడం వల్లఉపశమనం కలుగుతుందని వైద్యులుచెబుతున్నారు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం ఎక్కువ సేపు పొట్టలో నిల్వఉండకుండా త్వరగా జీర్ణం అవుతుంది. ఎడమవైపు నిద్ర పోవడం వల్ల  చిన్నప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి అంటే స్మాల్ ఇన్టస్టైన్ నుండి లార్జ్ ఇన్టస్టైన్ లోకి గ్రావిటిద్వారా వేస్ట్ ప్రోడక్ట్ లు నెట్టబడతాయి.  దీంతో క్రమేపి గ్యాస్టిక్,  ఎసిడిటి వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చనిపరిశోధకులు చెబుతున్నారు. సో.. ఫ్రెండ్స్ పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మర్చిపోకండే…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -