రెండో వన్డేలో సెంచరీ బాదేసిన కేఎల్ రాహూల్.. కోహ్లీ, పంత్ అర్థసెంచరీ!

- Advertisement -

పుణేలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా చెలరేగిపోయారు. మొదట రోహిత్ శర్మ, శిఖర్ దావన్ ఓపెనర్స్ గా వచ్చారు. శిఖర్ దావన్ 4 రన్లకే రీస్ టాప్లే బౌలింగ్ లో బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 25 రన్లు,కోహ్లీ 66 రన్లు తీసి ఔట్ అయ్యాడు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను కోహ్లీ, రాహుల్ జోడీ ఆదుకుంది.

వీరిద్దరూ మూడో వికెట్ కు 121 పరుగులు జోడించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. కోహ్లీ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో అవుటవడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (100), రిషబ్ పంత్ (59) నౌట్ ఔట్ గా ఆడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, శామ్ కరన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.!

నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్!

డాక్టర్స్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..? సొంత ఆసుపత్రి ఉంటే ఇక అంతే..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -