Tuesday, April 30, 2024
- Advertisement -

IPL 11 , 2018 సీజ‌న్‌లో పోటీ ప‌డుతున్న జ‌ట్ల వివ‌రాలు

- Advertisement -

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 11వ సీజన్‌ వేలం ముగిసింది. వేలంలో బెన్‌ స్టోక్స్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. రూ. 12.5 కోట్లతో స్టోక్స్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. గ‌తంలో భారీ ధ‌ర ప‌లికిన సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఈసారి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. యువ ఆట‌గాళ్ల‌కు భారీ ధ‌ర ప‌లికింది.

ఐపీఎల్‌ -2018లో పోటీ పడనున్న ఎనిమిది జట్ల వివ‌రాలు..

ఢిల్లీ డేర్‌ డెవిల్స్
1. రిషాబ్ పంత్ (రూ. 8 కోట్లు)
2. క్రిస్ మోరిస్ (రూ. 7.1 కోట్లు)
3. శ్రేయస్‌ అయ్యర్ (రూ .7 కోట్లు)
4. గ్లెన్ మాక్స్‌వెల్ (రూ. 9 కోట్లు)
5. గౌతమ్ గంభీర్ (రూ 2.8 కోట్లు)
6. జాసన్ రాయ్ (1.5 కోట్లు)
7. కోలిన్ మున్రో (రూ 1.9 కోట్లు)
8. మహ్మద్ షమీ (రూ .3 కోట్లు)
9. కగిసో రబడ (రూ 4.2 కోట్లు)
10. అమిత్ మిశ్రా (4 కోట్లు)
11. పృథ్వీ షా (రూ 1.2 కోట్లు)
12. రాహుల్ టెవాషియా (రూ .3 కోట్లు)
13. విజయ్ శంకర్ (3.2 కోట్లు)
14. హర్షల్ పటేల్ (రూ. 20 లక్షలు)
15. అవేష్ ఖాన్ (రూ. 70 లక్షలు)
16. షాబాజ్ నదీమ్ (3.2 కోట్లు)
17. డానియల్ క్రిస్టియన్ (1.5 కోట్లు)
18. జయంత్ యాదవ్ (రూ. 50 లక్షలు)
19. గుర్‌కీరత్ మన్ (75 లక్షల రూపాయలు)
20 ట్రెంట్ బౌల్ట్ (రూ 2.2 కోట్లు)
21. మంజోత్ కల్రా (రూ. 20 లక్షలు)
22. అభిషేక్ శర్మ (రూ. 55 లక్షలు)
23. సందీప్ లామితేన్ (రూ. 20 లక్షలు)
24. నమ్యాన్ ఓజా (రూ 1.4 కోట్లు)
25. సయాన్ ఘోష్ (రూ. 20 లక్షలు)

చెన్నై సూపర్ కింగ్స్
1. ఎంఎస్‌ ధోనీ (రూ. 15 కోట్లు)
2. సురేష్ రైనా (11 కోట్ల రూపాయలు)
3. రవీంద్ర జడేజా (రూ .7 కోట్లు)
4. డుప్లెస్సిస్ (రూ. 1.6 కోట్లు)
5. హర్భజన్ సింగ్ (2 కోట్లు)
6. డ్వేన్ బ్రేవో (రూ 6.4 కోట్లు)
7. షేన్ వాట్సన్ (రూ .4 కోట్లు)
8. కేదార్ జాధవ్ (రూ .7.8 కోట్లు)
9. అంబటి రాయుడు (రూ 2.2 కోట్లు)
10. ఇమ్రాన్ తాహిర్ (రూ. 1 కోట్లు)
11. కరణ్ శర్మ (రూ .5 కోట్లు)
12. శార్దుల్ ఠాకూర్ (రూ 2.6 కోట్లు)
13. జగదీసన్ నారాయణ్ (రూ. 20 లక్షలు)
14. మిట్చెల్ సాన్నర్ (రూ. 50 లక్షలు)
15. దీపక్ చహర్ (రూ. 80 లక్షలు)
16. ఆసిఫ్ కెఎం (రూ. 40 లక్షలు)
17. లుంగీ ఎంగిడి (రూ. 50 లక్షలు)
18. కనిష్క్ సేథ్ (రూ. 20 లక్షలు)
19. ధ్రువ్ షొరీ (రూ. 20 లక్షలు)
20. మురళీ విజయ్ (రూ .2 కోట్లు)
21. సామ్ బిల్లింగ్స్ (రూ. 1 కోట్లు)
22. మార్క్ వుడ్ (1.5 కోట్లు)
23. షిటిజ్ శర్మ (రూ. 20 లక్షలు)
24. మవున్ సింగ్ (రూ. 20 లక్షలు)
25. చైతన్య బిష్ణోయి (రూ. 20 లక్షలు)

ముంబై ఇండియన్స్
1. రోహిత్ శర్మ (రూ. 15 కోట్లు)
2. హర్థిక్‌ పాండ్య (రూ 11 కోట్లు)
3. బుమ్రా (7 కోట్ల రూపాయలు)
4. కిరోన్ పొలార్డ్ (5.4 కోట్ల రూపాయలు)
5. ముస్తాఫిజుర్ రెహమాన్ (2.2 కోట్లు)
6. పాట్ కమిన్స్ (రూ 5.4 కోట్లు)
7. సూర్య కుమార్ యాదవ్ (3.2 కోట్లు)
8. కృనాల్ పాండ్య (రూ .8.8 కోట్లు)
9. ఇషాన్ కిషన్ (రూ 6.2 కోట్లు)
10. రాహుల్ చహర్ (రూ 1.9 కోట్లు)
11. ఎవిన్ లెవిస్ (రూ 3.8 కోట్లు)
12. సౌరబ్ తివారీ (రూ. 80 లక్షలు)
13. బెన్ కట్టింగ్ (2.2 కోట్లు)
14. ప్రదీప్ సంగ్వాన్ (1.5 కోట్లు)
15. డుమిని (రూ. 1 కోట్లు)
16. జాసన్ బెహ్రిండోర్ఫ్ (రూ. 1.5 కోట్లు)
17. తాజిందర్ ధిల్లాన్ (రూ. 55 లక్షలు)
18. శరద్ లంబా (రూ. 20 లక్షలు)
19. సిద్దాష్ లాడ్ (రూ. 20 లక్షలు)
20. ఆదిత్య తారే (రూ. 20 లక్షలు)
21. మయంక్ మార్కండే (రూ. 20 లక్షలు)
22. అకిలా దానంజయ (రూ. 50 లక్షలు)
23. అనుకుల్ రాయ్ (రూ. 20 లక్షలు)
24. మొహ్సిన్ ఖాన్ (రూ. 20 లక్షలు)
25. నితీష్ దినేన్ (రూ. 20 లక్షలు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
1. విరాట్ కోహ్లీ (రూ .17 కోట్లు)
2. ఏబీ డివీలియర్స్‌ (రూ 11 కోట్లు)
3. సర్ఫరాజ్‌ ఖాన్ (రూ .1.75 కోట్లు)
4. బ్రెండన్ మెకలమ్ (రూ .3.6 కోట్లు)
5. క్రిస్ వోక్స్ (రూ 7.4 కోట్లు)
6. కోలిన్ గ్రాండ్హోమ్ (రూ. 2.2 కోట్లు)
7. మోయిన్ అలీ (రూ 1.7 కోట్లు)
8. డి కాక్ (రూ 2.8 కోట్లు)
9. ఉమేష్ యాదవ్ (రూ 4.2 కోట్లు)
10. చాహల్ (రూ .6 కోట్లు)
11. వోరా (రూ. 1.1 కోట్లు)
12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ. 85 లక్షలు)
13. అనుకేట్ చౌదరి (రూ. 30 లక్షలు)
14. నవదీప్ సైని (రూ .3 కోట్లు)
15. మురుగన్ అశ్విన్ (2.2 కోట్లు)
16. మండిప్ సింగ్ (రూ 1.4 కోట్లు)
17. వాషింగ్టన్ సుందర్ (3.2 కోట్లు)
18. పవన్ నేగీ (రూ. 1 కోట్లు)
19. మొహమ్మద్ సిరాజ్ (2.6 కోట్లు)
20. నాథన్ కౌల్టర్ నైల్ (రూ 2.2 కోట్లు)
21. అనిరుధ్‌ జోషి (రూ. 20 లక్షలు)
22. పార్థివ్ పటేల్ (రూ 1.7 కోట్లు)
23. టిమ్ సౌథీ (రూ. 1 కోట్లు)
24. పవన్ దేశ్‌పాండే (రూ. 20 లక్షలు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్
1. డేవిడ్ వార్నర్ (రూ. 12 కోట్లు)
2. భువనేశ్వర్ కుమార్ (రూ. 8.5 కోట్లు)
3. శిఖర్ ధావన్ (రూ .5.2 కోట్లు)
4. షకీబ్ అల్ హసన్ (రూ .2 కోట్లు)
5. కేన్ విలియమ్సన్ (రూ .3 కోట్లు)
6. కార్లోస్ బ్రాత్‌వైట్‌ (రూ .2 కోట్లు)
7. యూసఫ్ పఠాన్ (రూ 1.9 కోట్లు)
8. మనీశ్‌ పాండే (రూ 11 కోట్లు)
9. వృద్ధిమాన్ సాహా (రూ .5 కోట్లు)
10. రషీద్ ఖాన్ (రూ 9 కోట్లు)
11. రికీ భుయ్ (రూ. 20 లక్షలు)
12. దీపక్ హుడా (రూ .3 కోట్లు)
13. సిద్దార్థ్ కౌల్ (రూ 3.8 కోట్లు)
14. టి నటరాజన్ (రూ. 40 లక్షలు)
15. బాసిల్ థంపీ (రూ. 95 లక్షలు)
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్ ( రూ. 3 కోట్లు)
17. మహ్మద్ నబీ (రూ. 1 కోట్లు)
18. సందీప్ శర్మ (రూ .3 కోట్లు)
19. సచిన్ బేబీ (రూ. 20 లక్షలు)
20. క్రిస్ జోర్డాన్ (రూ. 1 కోట్లు)
21. బిల్లీ స్టాన్లేక్ (రూ. 50 లక్షలు)
22. తాన్మా అగర్వాల్ (రూ. 20 లక్షలు)
23. శ్రీవత్స్ గోస్వామి (రూ. 1 కోట్లు)
24. బిపుల్ శర్మ (రూ. 20 లక్షలు)
25. మొహిద్దీ హసన్ (రూ. 20 లక్షలు)

కోల్‌కతా నైట్ రైడర్స్
1. సునీల్ నరైన్ (రూ. 8.5 కోట్లు)
2. రస్సెల్ (రూ .7 కోట్లు)
3. మిచెల్ స్టార్క్ (రూ 9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (రూ 9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (రూ 7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (రూ. 6.4 కోట్లు)
7. పియుష్ చావ్లా (రూ. 4.2 కోట్లు)
8. కుల్దీప్ యాదవ్ (రూ. 5.8 కోట్లు)
9. షబ్మాన్ గిల్ (రూ 1.8 కోట్లు)
10. ఇషాంగ్ జగ్గి (రూ. 20 లక్షలు)
11. నితీష్ రాణా (3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (రూ. 1 కోట్లు)
14. అపూర్వ వాంఖడే (రూ. 20 లక్షలు)
15. రింకు సింగ్ (రూ. 80 లక్షలు)
16. శివమ్ మావి (రూ .3 కోట్లు)
17. కామెరాన్ డెల్పోర్ట్ (రూ. 30 లక్షలు)
18. మిచెల్ జాన్సన్ (రూ .2 కోట్లు)
19. జావోన్ సీర్లెస్ (రూ. 30 లక్షలు)

రాజస్థాన్ రాయల్స్
1. స్టీవ్‌ స్మిత్ (రూ. 12 కోట్లు)
2. బెన్ స్టోక్స్ (రూ .12.5 కోట్లు)
3. అజింక్య రహానే (రూ. 4 కోట్లు)
4. స్టువర్ట్ బిన్నీ (రూ .50 లక్షలు)
5. సంజు శాంసన్ (రూ 8 కోట్లు)
6. జోస్ బట్లర్ (రూ 4.4 కోట్లు)
7. రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)
8. డి’ఆర్సీ షార్ట్ (రూ 4 కోట్లు)
9. జోఫ్రా ఆర్చర్ (రూ .7.2 కోట్లు)
10. గౌతం కృష్ణప్ప (రూ 6.2 కోట్లు)
11. ధవల్ కులకర్ణి (75 లక్షల – ఆర్.టి.టి.)
12. జయదేవ్ ఉనాద్కట్ (రూ. 11.5 కోట్లు)
13. అంకిత్ శర్మ (రూ. 20 లక్షలు)
14. అయూరీత్ సింగ్ (రూ. 30 లక్షలు)
14. జహీర్ ఖాన్ పాకిన్ (రూ. 60 లక్షలు)
15. శ్రేయస్ గోపాల్ (రూ. 20 లక్షలు)
16. ప్రశాంత్ చోప్రా (రూ. 20 లక్షలు)
17. బెన్ లాఫ్లిన్ (రూ. 50 లక్షలు)
18. మహీపాల్ లోమ్మెర్ (రూ. 20 లక్షలు)
19. జతిన్ సక్సేనా (రూ. 20 లక్షలు)
20. ఆర్యమన్ విక్రమ్ బిర్లా (రూ. 30 లక్షలు)
21. దుష్మాంట చమేరా (రూ. 50 లక్షలు)
22. సుధెషన్ మిధూన్ (రూ. 20 లక్షలు)

కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్
1. అక్షర్ పటేల్ (రూ. 12.5 కోట్లు)
2. అశ్విన్ (రూ 7.6 కోట్లు)
3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (రూ. 5.6 కోట్లు)
5. కేఎల్‌ రాహుల్ (రూ.11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు)
7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)
8. మార్కస్ స్టోనియస్ (రూ .6.2 కోట్లు)
9. మయంక్ అగర్వాల్ (రూ. 1 కోట్లు)
10. అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (రూ .3 కోట్లు)
11. మనోజ్ తివారీ (రూ. 1 కోట్లు)
12. మోహిత్ శర్మ (రూ. 2.4 కోట్లు)
13. ముజీబ్ జద్రన్ (రూ.4 కోట్లు)
14. బరీందర్ శ్రాన్ (రూ 2.2 కోట్లు)
15. ఆండ్రూ టై (రూ .7.2 కోట్లు)
16. ఆకాష్దీప్ నాథ్ (రూ. 1 కోట్లు)
17. బెన్ ద్వార్షూయిస్ (రూ 1.4 కోట్లు)
18. పర్దీప్ సాహు (రూ. 20 లక్షలు)
19. మయంక్ దగర్ (రూ. 20 లక్షలు)
20. క్రిస్ గేల్ (రూ .2 కోట్లు)
21. మంజూర్ ధర్ (రూ. 20 లక్షలు)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -