Sunday, June 2, 2024
- Advertisement -

మ‌హిళ‌ల చేతిలో త‌న్నులు తిన్న‌ ఆనం వివేకా కుమారుడు…

- Advertisement -
Womens beats Anam Vivekananda Reddy son Anam Ranga Mayur Reddy

నెల్లూరు బ్ర‌ర్స్‌లో ఒక రైనా ఆనం వివేకానంద‌రెడ్డిగురించి చెప్పాల‌న్నా సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిందే. క‌నీస మ‌ర్యాదలు కూడా పాటించ‌కుండా నీచ‌మైన ప‌దాలు ఉప‌యేగిస్తూ నిత్యం వైసీపీ ధినేత జ‌గ‌న్‌తోపాటు ఇత‌ర నాయ‌కుల‌మీద విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. అవి కాస్త శృతి మించ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌నం వ‌హించిన నేత‌లు ఆనం, అత‌ని కొడుకు ఘ‌న‌కార్యాలను బ‌య‌ట పెడుతున్నారు.

తాజాగా నెల్లూరులో ప్రెస్‌ మీట్ నిర్వహించిన వైసీపీ నేతలు… ఆనం మయూర్‌రెడ్డిని గతంలో మహిళలు చితకొట్టిన విషయాన్ని వెల్లడించారు.గ‌తంలో లీలామహల్ థియేటర్‌లో ఆనం మయూర్‌ రెడ్డి ఒక మహిళ చేయి పట్టుకోగా ఆమె వెంట వచ్చిన వారంతా మయూర్‌రెడ్డిని చిత కొట్టారని వైసీపీ నేత బయటపెట్టారు. ఆ రోజు ఆనం మయూర్‌ రెడ్డి మగతనం, వ్యక్తిత్వం ఏమైపోయిందని ప్రశ్నించారు. 2014 ఎన్నిక‌ల్లో ఆనం కుమారుడు మ‌యూర్‌రెడ్డికి వ‌చ్చిన 2000 చూస్తె తెలుస్తుంది వారికి ఎంత‌ప‌ట్టుఉందో.
వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌తోపాటు ఇత‌ర నేత‌ల మీద ఆనం చేస్తున్న అనుచిత వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌నిస్తున్న వైసీపీ నేత‌లు ఇక ఉపేక్షించ‌రాద‌ని నిర్న‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ మీద చేస్తున్న ఆనం గ‌తంలో …తమందరి వద్దకు వచ్చి గెలుపు కోసం బతిమలాడుకున్నారని వెల్లడించారు. ఆనం వివేకానందరెడ్డి పదవుల కోసం ఎప్పుడు ఎవరి చంక నాకారో ఆయన ప్రియసఖిని వెళ్లి అడగాల్సిందిగా ఆనం మయూర్‌ రెడ్డికి వైసీపీ నేతలు సూచించారు. ఇలాంటి నేత‌లా జ‌గ‌న్‌ను విమ‌ర్శించేద‌ని న‌త‌లు మండిప‌డుత‌న్నారు. మేయర్ సీటు కోసం గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వద్ద చంకనాకారన్నారు. ఎమ్మెల్యే సీట్ల కోసం వైఎస్ వద్దకు చేరి చంకలు నాకిన చరిత్ర ఆనం వివేకా కుటుంబానిదని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. మ‌రి ఇప్పుడు ఆనం  ఎలా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. జగన్‌కు నిజంగా మందు తాగుతాడా..? అసలు నిజం ఏంటి..?
  2. బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
  3. లోకేష్‌కు ప్ర‌మోహ‌ష‌న్‌.. సీనియ‌ర్ల‌కు డిమోష‌నా…
  4. కేయీ కృష్ణ‌మూర్తి డ‌మ్మీ మంత్రినా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -