Friday, April 26, 2024
- Advertisement -

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చాలా పెద్ద సెలబ్రిటీ అయినప్పటికి.. మాములు వ్యక్తిలా ఉంటూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు.. తన ఫిట్నెస్ సీక్రెట్స్ ని అభిమానులకు తెలిజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ లో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన.. కరోనా టైంలో చాలా మంది పేదలకు ప్రీగా మందులు అందజేసింది.

ఇక పశువుల పెంపకం గురించి తెలుసుకుంటున్నట్లు తెలుపుతూ.. పేడ ఎత్తడం వంటి పనులు కూడా చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా టాయిలెట్ పొజిషన్ ఎలా ఉండాలో తెలుపుతూ ఫోటోలను విడుదల చేసింది. ఆమె గట్స్ అండ్ సింప్లిసిటీ ఏమిటన్నది.. వీటిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

ఈ విషయాలను పక్కనపెడితే.. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ఉపాసన పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. “నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్” అంటూ చెప్పి షాకిచ్చింది. అంతేకాకుండా.. ప్రతి ఇంట్లో మహిళలను మగవారు గౌరవించాలని.. మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి ప్రార్థనలు చేయకూడదు. అలాంటి వాళ్ళు పూజ నుండీ దేవి ఫొటోలను తీసేయ్యాలని’ ఉపాసన చెప్పుకొచ్చింది.

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -