Friday, April 19, 2024
- Advertisement -

మామిడితో బరువు పెరుగుతారా?

- Advertisement -

సీజనల్ ఫ్రూట్స్ కు మార్కెట్ లో బలే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో సీజనల్ ఫ్రూట్స్ నోరూరించే రకరకాల మామిడి పండ్లు దర్శనమిస్తుంటాయి. ఈ మామిడి పండు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో మిటమిన్ ఏ, సీ లాంటి పోషకాలను, విటమిన్లను కలిగి ఉంటుంది. కాగా ఇది ఒక్క శాతం మాత్రమే ఫ్యాట్ ను కలిగి ఉంటుంది.

ఎండాకాలం స్పెషల్ అంటేనే మామిడికి పెట్టింది పేరు. నోరూరిస్తూ మార్కెట్ లో వివిధ రకాల పండ్లు లభిస్తుంటాయి. కొందరు వీటిని ఇష్టంగా లాగించేస్తుంటే మరికొందరు.. తినాలని ఉన్నా.. వాటిని దూరం పెడుతుంటారు. కారణం అవి తింటే ఎక్కడ లావైపోతామనే భయంతోనే. అయితే ఈ విషయంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

డైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండుతో హైరానా పడాల్సిన అవసరం లేదు. అనేక పోషక విలువలు కలిగున్న ఈ పండులో ఒక్క శాతమే ఫ్యాట్ ఉంటుంది. సో ఈ పండు తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయితే జ్యూస్ ల రూపంలో, మిల్క షేక్, ఐస్ క్రీమ్ ల రూపంలో తీసుకుంటే మాత్రం బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయట. పండుగానే తింటే బరువు పెరగరని నిపుణులు తెలుపుతున్నారు.

నోరూరించే హోళీ స్పెషల్స్

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -