సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు

- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ కన్ను మూశారు. కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శాస్వ విడిచారు. శివ శంకర్ మాస్టర్‌ పెద్ద కుమారుడు విజయ్‌ సైతం కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది.

1948 డిసెంబర్ 7న జన్మించిన శివశంకర్ మాస్టర్ 10 భాషల్లో నృత్య దర్శకత్వం వహించారు. 800 సినిమాల్లో డ్యాన్స్‌ మాస్టర్‌గా పని చేశారు.

- Advertisement -

శివ శంకర్ మాస్టర్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఎంతో మంది డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకొచ్చాన్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సీని పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -