జీ-20లో కరోనా పోరులో కొత్త మార్గాలు..!

- Advertisement -

జీ-20 సదస్సులో.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై చర్చించారు ఆయా దేశాధినేతలు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో.. కరోనాపై పోరులో జీ-20 దేశాలు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దాని గురించి మాట్లాడారు. వైరస్​ కట్టడి, వ్యాక్సిన్​ ఉత్పత్తి, పంపిణీనే ప్రధాన అజెండాగా సాగిందీ సదస్సు.

కరోనా వైరస్​పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు త్వరలోనే పొందుతాం. ఈ సదస్సులో అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మరికొంత కాలం పనిచేయాలని ఉంది. అని ట్రంప్ అన్నారు.

- Advertisement -

కరోనాకు వ్యతిరేకంగా ఆరోగ్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాక తదుపరి ఎదుర్కొవాల్సిన సవాళ్ల గురించి కూడా జాగ్రత్త పడాలి.” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు.

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...