Wednesday, May 8, 2024
- Advertisement -

రూ. 7 ల‌క్ష‌లకు పైగా నీటి ప‌న్ను ఎగ్గొట్టిన సీఎం…

- Advertisement -

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం ‘వర్షా’ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిఫాల్టర్ గా ప్రకటించింది. ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల వాటర్‌ బిల్లు ఎగ్గొట్టారంట. దీంతో ఆయన ఇంటిని బీఎంసీ డిఫాల్టర్ గా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఒక్కరే కాదు రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం 18 మంది మంత్రులను బీఎంసీ డిఫాల్టర్లుగా ప్రకటించడం జరిగింది. షకీల్‌ అహ్మద్‌ అనే సామాజక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ ఈ మేరకు సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సుధీర్‌ ముంగతివార్‌, పంకజా ముండే, రామ్‌దాస్‌ కదమ్‌ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -