Tuesday, April 30, 2024
- Advertisement -

ఉల్లి గడ్డతో షుగర్‌కి చెక్!

- Advertisement -

ఉల్లిగడ్డ లేని వంటను ఉహించలేం. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది ఉల్లిగడ్డతో. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ముఖ్యంగా షుగర్‌ని కంట్రోల్ చేసే గుణం ఉల్లిపాయలో ఉంది. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఆహారంగా తీసుకోవాలి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. పచ్చి ఉల్లి పాయలు తినలేకపోతే పచ్చిపులుసులో వేసుకుని తింటే సూపర్.

ప‌చ్చి ఉల్లిపాయ‌తో మ‌హిళ‌ల్లో వ‌చ్చే రుతుక్ర‌మ స‌మ‌స్య త‌గ్గిపోతుంది. అదేవిధంగా పురుషుల్లో వీర్యకణాల సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే బీపీ, గుండెపోటు, ఆస్త‌మా, అల‌ర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, ద‌గ్గు, జ‌లుబు, నిద్ర‌లేమి, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌ను రావు.

ఉల్లిలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను గట్టిగా ఉంచడంలో సాయపడుతుంది. ఉల్లిపాయని ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేస్తుంది. ఉల్లిపాయల్లో ఓ రకమైన పీచు పదార్థం జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -