Tuesday, April 30, 2024
- Advertisement -

నిద్రలేమి సమస్యా..అయితే మీ గుండెకు ముప్పే!

- Advertisement -

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..?అయితే మీ గుండెకు ముప్పు ఉన్నట్లే. పగటి నిద్రపోవడం, అనారోగ్య కారణాల వంటి సమస్యలు నిద్రలేమి సమస్యకు దారి తీస్తాయి. ఫలితంగా చిరాకు,మానసికంగా ఆందోళనతో గుండెపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

ఇక నిద్రలేమి సమస్య ఎక్కువగా నిరుద్యోగుల్లో కనిపిస్తుందని ఓ స్టడీలో వెల్లడైంది. 6,395 మంది వివిధ వయసుల వారిని స్టడీ చేయగా ఆందోళన, ఉద్యోగం లేకపోవడం వంటి వారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్యను గుర్తించారు.

చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. అయితే రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే అది ఖచ్చితంగా శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాకి్ఇ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -