Sunday, April 28, 2024
- Advertisement -

ఆ కింగ్ కోబ్రా చూస్తే గుండె గుభేల్..

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో 15 అడుగల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పామును చూసేందుకు స్థానికులు అక్కడికి వచ్చారు.. తీరా చూసి పరుగులు పెట్టారు. వెంటనే రాజమండ్రిలోని ఈశ్వర్‌ స్నేక్‌ హెల్పర్స్‌ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. ఆ సభ్యులు వచ్చి రెండు రోజులు శ్రమించి బుధవారం మధ్యాహ్నం దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు. 10 రోజులుగా పాము అక్కడే తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.

ఇప్పుడు ఆ పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి కోబ్రాలు అరుదుగా ఉంటాయని.. వాటి విషయం చాలా అపాయంగా ఉంటుందని.. వాటి కాటుకు గురి అయితే ప్రాణాలు పోవడం ఖాయమని అంటున్నారు.

మొత్తానికి స్నేక్‌ హెల్పర్స్‌ టీమ్‌ ఆ పామును పట్టుకొని చుట్టు పక్కల వారికి ధైర్యాన్ని నింపారు. ఇలాంటి నల్లతాచులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.

పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్

ఆ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదట.. అందుకే..

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -