Saturday, April 27, 2024
- Advertisement -

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

- Advertisement -

కరోనా కారణంగా మరిణించిన వారి అంత్యక్రియల కోసం రూ.15వేలు ప్రకటించారు జగన్ సర్కార్. కరోనా రోగుల అంత్యక్రియలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయినవారిని అంత్యక్రియలు చేసేందుకు వారి కుటుంబాలు కూడా అందుబాటులో ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కరోనా రోగుల మృతదేహాలకు అత్యంత అమానవీయ రీతిలో దహన సంస్కరణలు చేస్తున్న సంఘటనలు ఏపీలో చోటుచేసుకున్నాయి. మృతదేహాలను ట్రాక్టర్లు మరియు జేసీబీలలో దహన ప్రాంతాలకు ఎత్తివేసారు. క్వారంటైన్ లో ఉండే వారి కుటుంబాలకు తుది కర్మలు చూడటానికి లేదా నిర్వహించడానికి అనుమతించ లేదు. దీంతో సీఎం జగన్ మృతదేహాల అంత్యక్రియలకు రూ.15వేలు ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇక కరోనా కేసుల్లో చికిత్స చేయడానికి నిరాకరించిన ఆస్పత్రులపై సీఎం జగన్ కఠిన చర్యలు ప్రకటించారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఆహార నాణ్యతపై.. పరిసర ప్రాంతలు శుభ్రతపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రోగులకు చికిత్స చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. మరణించిన వారి తుది కర్మలలో కూడా రోజూ ఫీడ్బ్యాక్ సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

ఏపీలో కరోనా పంజా.. ఒక్క రోజులో 43 మంది మృతి.. 1,916 మందికి పాజిటివ్..!

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ టీం.. ఇక టీడీపీకి చుక్కలే..!

గాంధీ ఆసుపత్రి పరిస్థితి గురించి సామ్యానుడి మాటల్లో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -