నాని సినిమాకు బిజినెస్ కష్టాలు..

నాని హీరోగా ప్రేక్షకుల కు బోర్ కొట్టేశాడా.. గత రెండేళ్ళ లో నాని చేసిన మూడు సినిమాలు కంటెంట్ పరంగా ఫేయిల్ అయ్యాయి. దాంతో పాటు నాని నటన పరంగా వి , టక్ జగదీష్ చిత్రాలతో బ్యాడ్ నేమ్ ను తెచ్చుకొన్నాడు. తాజాగా శ్యామ్ సింగారాయ్ అంటూ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఓ భారీ బడ్జెట్ సినిమాను నాని చేశాడు.

గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫేయిల్ అవ్వటంతో , ఆ ఎఫెక్ట్ కాస్త సింగారాయ్ సినిమా మీద పడింది. పంపిణీదారులు , నిర్మాతలు చెప్తున్న రేట్లను చూసి, ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదన్నట్టుగా ఉన్నారు. నిజానికి నాని ,తనకు ప్రధాన బలమైన కామెడీ జోనర్ ను వదిలేసి , యాక్షన్ హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుండటంతో , వరుసగా అతని సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.

శ్యామ్ సింగారాయ్ కూడా నాని తన వరకు ట్రై చేసుకుంటున్న సరికొత్త జోనర్. నటుడిగా విభిన్నమైన సినిమాలను చేయటం మంచిదే అయినా , ఇప్పుడున్న డల్ మార్కెట్ సిట్యుయేషన్ లో సింగరాయ్ నాని కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్నదే.. అసలు మ్యాటర్ ..

టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

ప్రతీసారి ప్రకాష్ రాజే ఎందుకు టార్గెట్ అవుతాడు..?

ఈ పండ్లు, కూరగాయలు మధుమేహుల పాలిట వరాలు…

Related Articles

Most Populer

Recent Posts