ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

- Advertisement -

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో” శివ ” సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు. వర్మ ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తాడో,ఎప్పుడు ఎవరి మీద కౌంటర్లు వేస్తాడో ఎవరికీ తెలియదు. వర్మ తాజా పరిణామాలపైన, వివాదాస్పద ఘటనల పైన సినిమాలు చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

రామ్ గోపాల్ వర్మ హీరో సూర్యతో రాయలసీమ ఫ్యాక్షన్ నేపద్యంలో వచ్చిన”రక్త చరిత్ర ” సినిమా చేసిన విషయం తెలిసింది. తాజాగా రక్త చరిత్ర సినిమా షూటింగ్ సందర్భంగా హీరో సూర్యతో రాంగోపాల్ వర్మ ముచ్చటీస్తున్న ఓ ఫోటోను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నెటిజెన్స్ పలు అనుమానాలు వ్యక్త పరుస్తూ, ఈఫోటోపై విభిన్నమైన కామెంట్స్ స్పందిస్తున్నారు.

- Advertisement -

Also read:60 ఏళ్లకు జీవితం అయిపోయిందని చెప్పింది ఎవరు?

రాంగోపాల్ వర్మ ఎప్పటిలాగానే సమయం సందర్భం లేకుండా ఫోటోను షేర్ చేశారా. లేక ఏదైనా కారణం ఉందా.మళ్లీ సూర్యతో సినిమాను ప్లాన్ చేస్తున్నారా! అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.కొందరు నెటిజన్లు వర్మకు తాగింది దిగలేదా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే రాంగోపాల్ వర్మ ఇప్పటి వరకు ఈ ఫోటో పై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్, రిలీజ్ ఆగిపోగా ఆర్జీవీ మాత్రం వరస సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాడు. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం జీవిత కథతో “డీ కంపెనీ” అనే అతిపెద్ద వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

Also read:మహేశ్‌, ప్రభాస్‌ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -