రిచా సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టింది..?

- Advertisement -

దగ్గుబాటి రానా, రీచా గంగోపాధ్యాయ లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. లీడర్ తర్వాత ప్రభాస్ తో మిర్చి.. రవితేజతో మిరపకాయ్, సారొచ్చారు.. నాగార్జున తో భాయ్ వంటి తెలుగు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీచా గంగోపాధ్యాయ. అలానే తమిళంలో కూడా స్టార్స్ పక్కన నటించింది. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లింది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటు సడెన్‌గా పెళ్లికూతురిలా దర్శనమిచ్చింది. అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది.

రీచా గంగోపాధ్యాయ సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చి అమెరికాకు ఎందుకు వెల్లింది..? సీక్రెట్‌గా పెళ్లి ఎందుకు చేసుకుంది…? అనే ప్రశ్నలు అభిమానులలో ఇప్పటికి ఉన్నాయి. అయితే తాజాగా వీటిపై స్పందిస్తూ తనకు చదువంటే ఇష్టమని, మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది తన చిన్ననాటి కల అని రిచా తెలిపింది.

- Advertisement -

సడెన్‌గా అమెరికా లో ఎంబీఏ చదివే అవకాశం రావడంతో వెళ్లిపోయానని.. అప్పుడే తన క్లాస్ మేట్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పింది. స్టార్ హీరోల సినిమా అవకాశాలు వచ్చినప్పటికి వదుకున్నానే బాధ తనలో లేదని.. తన జీవితం సాఫీగా సాగుతోందని చెప్పింది.

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...