Monday, April 29, 2024
- Advertisement -

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

- Advertisement -

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో అవసరం. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో కమెడియన్ పాత్ర హీరో పాత్రకు సమానమైన పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఆడియన్స్ ను కదలకుండా కూర్చోబెట్టగలిగేది కమెడియన్లే. అలా ఆడియన్స్ ను నవ్వించగలిగే వారికి చాలా డిమాండ్ ఉందట. అందుకే వీరికి రోజువారి రెమ్యూనరేషన్స్ ఉంటుందట. ఇప్పుడు మన టాలీవుడ్ కమెడియన్స్ ఎవరెవరు ఎంతెంత తీసుకుంటుంటారు చూద్దాం.

బ్రహ్మానందం : కామెడీ అంటే మొదటగా గుర్తొచ్చేది బ్రహ్మానందం. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. పద్మశ్రీ, ఐదు నంది, ఒక ఫిల్మ్ ఫేర్, ఆరు సినీ మా, మూడు సైమా అవార్డులు వచ్చయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందంకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. స్క్రీన్ పై బ్రహ్మీ కనిపిస్తే చాలు అనుకునే స్ఠాయి అతని సోతం. అయితే బ్రహ్మానందం రోజుకు అక్షరాలా రూ. 5లక్షలు పారితీషికం తీసుకుంటారట.

అలీ: సినిమాల కోసం చెన్నై వచ్చేసి ఎన్నో కష్టాలు పడిన 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. టీవీ వ్యాఖ్యాతగ కూడా చేస్తుంటాడు. అలీ సినిమాలో కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు సీతాకోకచిలుక సినిమా నుంచి తెలుసు. అయితే అలీ రోజుకు 3.5లక్షల వరకు పారితీషికం తీసుకుంటారట.

సునీల్: సినిమాలో కమెడియన్ గా బ్రహ్మానందం తర్వాత సునీల్ అన్నంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే హీరోగా టర్న్ తీసుకోవడంతో కమెడియన్ గ్రాఫ్ ను కోల్పోయారు. ఇక మళ్లీ కమెడియన్ గా టర్న్ అవ్వుతూ.. విలన్ షేడ్ పాత్రలు కూడా చేస్తున్నాడు. అయితే సునీల్ రోజుకు రూ. 4లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.
వెన్నెల కిషోర్ : అప్పుడపుడే చిన్నచిన్న పాత్రలును చెస్తున్న టైమ్‍లో సునీల్ హీరోగా టర్న్ అవ్వడంతో ఆ స్థానం వెన్నెల కిషోర్ కు దక్కింది. మంచి కామెడీ టైమింగ్ తో మంచి మంచి అవకాశలను దక్కించుకున్నా వెన్నెల కిషోర్ రూ. 3లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.

పోసాని కృష్ణమురళి : ఏంటి రాజా అంటు తనలోని కామెడి టైమింగ్ తో స్టార్ కమెడియన్లలో ఒక్కరైన పోసాని కృష్ణమురళి రోజుకు రూ.2.5 లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.
పృథ్వీ రాజ్ : 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ రోజుకు రూ. 2లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.
సప్తగిరి : పరుగు, దశ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సినిమాల్లో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ హీరో గా ఎదిగిన సప్తగిరి రోజుకు రూ. 2లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.

శ్రీనివాస రెడ్డి : తనదైన టైమింగ్ లో కామెడీ చేస్తూ.. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేసిన శ్రీనివాస రెడ్డి రోజుకు రూ. 2లక్షలు పారితీషికం తీసుకుంటారట.
రాహుల్ రామకృష్ణ : క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్నా రాహుల్ రామకృష్ణ రోజుకు రూ. 2లక్షలు పారితీషికం తీసుకుంటారట.
ప్రియదర్శి : పెళ్లి చూపులు, తొలిప్రేమ, బ్రోచేవారెవరురా, ఎఫ్ 2, స్పైడర్ వంటి సిమాలతో గుర్తింపు తెచ్చుకొని మల్లేశం సినిమాతో హీరోగా పరిచయమైన ప్రియదర్శి రోజుకు రూ. 2 లక్షల వరకూ పారితీషికం తీసుకుంటారట.

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!

యాడ్స్ లో నటిస్తే మన హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -