Thursday, May 2, 2024
- Advertisement -

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం!

- Advertisement -

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవోగా త్వరలో తప్పుకుంటానని ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. ఇక ఆయన రిటైర్‌మెంట్‌ వార్త బయటకు రాగానే అమెజాన్‌ వర్కర్స్, వినియోగదారులు షాక్‌ అవుతున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా ఓ చిన్న స్టార్టప్‌గా ఆవిర్భవించింది.

మొదట ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా ప్రారంభంలో సర్వీసులను అందించి తర్వాత ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. బెజోస్ తర్వాత అమెజాన్ సీఈవోగా ఆండీ జాసీని నియమించాలని నిర్ణయించారు.

ప్రస్తుతానికి ఆండీ అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. సీఈవోగా తప్పుకున్నప్పటికీ అడ్వైజర్‌గా కొనసాగుతానని ఈ లేఖలో పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

జమిలి ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌లు.. బీజేపీ ఎంపీ వ్యంగ్య ట్వీట్

చిరంజీవి ‘ఆచార్య’పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -