Monday, April 29, 2024
- Advertisement -

భలే ఛాన్స్ లే..కొత్తవాళ్లకు కూడా పింఛన్లు..!

- Advertisement -

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభకు వెల్లడించారు. బిజేపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వయసుతో పాటు అనేక నిబంధనలు పెట్టినా 750 రూపాయలకు మించడం లేదని తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం ఇస్తున్నది ఏడాదికి కేవలం రూ.210 కోట్లు మాత్రమేనని… అందులోనూ 6 లక్షల మందికే వర్తిస్తోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. రూ.11,724,70 లక్షలు ఖర్చు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి పింఛన్లు అందజేస్తున్నామని వివరించిన మంత్రి.. కొత్తవాళ్లకు కూడా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు.

రేచీకటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

భాగ్యనగరం బెంబేలు.. మహమ్మారి విజృంభణ..!

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -