ద్రావిడ్‌కు శుభారంబం

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెల్చుకున్నట్లైంది. స్వదేశంలో టీమిండియా భారీ తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.

మరో వైపు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. కివీస్‌ స్పిన్నర్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికేట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. సిరీస్ విజయంత్ భారత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ అదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు

- Advertisement -

టెస్ట్ సిరీస్ విజయంతో రాహుల్ ద్రవిడ్‌కు శుభారంబం లభించినట్లైంది. భారత జతీయ జట్టు కోచ్‌ పగ్గాలు చేట్టిన రాహుల్ ద్రావిడ్ మొదటి టెస్ట్ సిరీస్‌లో భారత్‌ నెగ్గడంతో ద్రావిడ్‌ను పలువురు ప్రసంశిస్తున్నారు. ద్రావిడ్‌ను హెడ్‌ కోచ్‌గా ఒప్పించడానికి తాము విశ్వ ప్రయత్నాలు చేశామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ అన్నారు.

10 వికేట్ల క్లబ్‌లో న్యూజిలాండ్ బోలర్

అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -