అండగా ఉంటా… వరద బాధితులకు సీఎం జగన్ భరోసా..

- Advertisement -

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ బాధితులకు వరాలు కురిపిస్తున్నారు. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి నూతనంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు. మరోవైపు కడప జిల్లాలో వరదలతో కోతకుగురైన రాయల చెరువును సీఎం పరిశీలించారు. అధికారులు వెంటనే మరమ్మత్తులు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దెబ్బతిన్న రోడ్లను, బ్రిడ్జిలను సీఎం పరిశీలించారు.

దీంతో పాటు వరదలకు పంట నష్టపోయిన అన్నదాలకు పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుకు దిబ్బెలను తొలగించేందుకు ప్రభుత్వ సహాయం క్రింద ఎకరానికి 12 వేలను అందజేయనునన్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

మరోవైపు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన బాధితులకు సైతం సీఎం అండగా నిలిచారు. వరదల వల్ల ఇళ్లు పాక్షికకంగా దుబ్బతిన్న వారికి మరమ్మత్తుల కోసం ప్రభుత్వం సహాయం అందింస్తుందని తెలిపారు.

భారత్ లో కోవిడ్ త్రాడ్‌ వేవ్‌… కర్ణాటక లో ఇద్దరికి ఒమైక్రాన్..!

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

ఉత్తరాంధ్రకు భారీ ముప్పు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -