Monday, April 29, 2024
- Advertisement -

మహాపాదయాత్ర ను అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

అమరావతి రైతుల పాతయాత్రను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ నినాదాలు చేస్తూ నెల్లూరు జిల్లాలోని మరువూరు నుంచి 31వ రోజు యాత్రను కొనసాగించారు. వారిని పొదలకూరు-నెల్లూరు రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో యాత్ర ప్రారంభ సమయంలో అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు ఏ కారణంతో అడ్డుకున్నారు ? వారితో యాత్రను ఉద్రిక్తంగా మార్చింది ఎవరు ?

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారు. న్యాయ స్థానం చెప్పినా ప్రభుత్వం వికనపోవడంతో రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అని నినాదాలు చేస్తూ నెల్లూరు జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతుల యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పొదలకూరులో వెంకటేశ్వరస్వామి, క్రీస్తు, అల్లహ్ వాహనాలతో రైతులు వెళ్తుండా పోలీసులు అడ్డుకొని క్రీస్తు, అల్లాహ్ వాహనాలను వెల్లనిచ్చేదే లేదని స్పష్టంచేశారు. ఇందులో వేంకటేశ్వర స్వామి ఉన్న వాహనానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

పోలీసుల చేత ప్రభుత్వమే రైతుల యాత్ర అడ్డుకుందని విపక్షనేతలు మండిపడ్డారు. జగన్‌కు రైతుల యాత్ర ఆపడానికి ఎలాంటి ఆధారాలు దొరకక దేవుళ్ల పేరుతో యాత్రను ఆపే ప్రయత్నం చేశారని విమర్శించారు. క్రీస్తు వాహనానికి అనుమతిస్తే రైతులు వెంటనే గుర్తుపడుతారనే ఉద్దేశంతో ఆ వాహనాన్ని నిలిపివేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆలస్యంగా సీఎం టూర్ వెనక మర్మమేంటి..?

గరీబొడి జేబుకు చిల్లు

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -