Tuesday, April 30, 2024
- Advertisement -

దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

- Advertisement -

దానిమ్మ బెర్రీ కుటుంబానికి చెందినది మరియు పునికసిస్ కుటుంబానికి చెందినది. దానిమ్మ పండ్లలో ఉండే తినగలిగే విత్తనాలలాంటి గింజలను దానిమ్మ గింజలు అంటారు. పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే రిస్క్ లను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి. తెలంగాణా రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని షోలాపూర్‌, నాగ్‌పూర్‌లో కూడా దీన్ని ఎక్కువగా సాగుచేస్తారు. మనదేశంనుంచే వివిధ దేశాలకు ఈ ఫలం ఎగుమతి అవుతోంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఏ, సీ ఈ, బీ5తోపాటు ఫ్లేవనాయిడ్స్‌‌ ఉంటాయి.

ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయి.  ది అనేక సంస్కృతులలో వివాహ సంప్రదాయంలో కూడా ఉపయోగించబడుతుంది. చైనీస్ గుర్తులలో, దానిమ్మపండు, దాని ప్రకాశవంతమైన చర్మం మరియు రుచికరమైన విత్తనాలు సంతానోత్పత్తి మరియు సంపదకు చిహ్నంగా ఉంది. దానిమ్మపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా సంవత్సరం పొడవునా ఇది దొరుకుతుంది.దానిమ్మపండు ఆరోగ్యకరమైన పండ్ల శాఖలో అండర్ డాగ్ గా పిలవబడుతుంది. 

బీపీ ఉన్న పేషెంట్లకు దానిమ్మ దేవుడిచ్చ్జిన వరంగా చెప్పవచ్చు.దానిమ్మ శరీరంలోని సహజసిద్దమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ధనిమ్మను తరుచు తీసుకోవడం వలన రక్త నాళాలు శుభ్రపడి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ధనిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సీన్ లను బయటికీ పంపవచ్చు. దగ్గుతగ్గడానికి దానిమ్మ రసంలో అల్లం రసం ,తేనెను కలిపి ముడుపుటలు తీసుకోవడం వల్ల తగ్గుతుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -