Thursday, March 28, 2024
- Advertisement -

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

- Advertisement -

శరీర నిర్మాణంలో ఎముకలది కీలక పాత్ర. ‌ఎముకలు బ‌లంగా ఉంటేనే ఏ ప‌నుల‌నైనా చేయ‌గ‌ల‌ము. మ‌న ఎముకలు బ‌లంగా ఉన్న‌ప్పుడే.. స‌రిగ్గా ప‌రుగెత్త‌గ‌ల‌ము, నిల‌బ‌డ‌గ‌ల‌ము, కూర్చోగ‌ల‌ము, న‌డ‌వ‌గ‌ల‌ము, ఏ చిన్న ప‌నైనా చేయ‌గ‌ల‌ము. అందుకే ఎముకలు బ‌లంగా ఉంచుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దానికోసం మ‌నం చేయాల్సింద‌ల్లా.. మంచి ఆహారాన్ని తీసుకోవడమే..!

అలాగే మంచి వ్యాయామం కూడా అవ‌స‌రం. అప్పుడే మ‌న ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. అలా కాకుండా ఎముక‌లు బ‌ల‌హీన‌మైతే.. ఎముక‌లు బోలు బోలుగా త‌యార‌వుతాయి. దాంతో ఏ ప‌ని చేయ‌లేము. దాంతో చిన్న చిన్న ఒత్తిడికే ఎముక‌లు విరిగిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అనే లోపం వ‌ల‌న ఎముక‌లు వీక్ గా త‌యార‌వుతాయి.

ఒక‌ప్పుడు ఈ స‌మ‌స్య‌ వ‌య‌సు మీద ప‌డిన వాళ్ల‌కు మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అన్ని వ‌య‌స్కుల వారికి ఈ స‌మ‌స్య వ‌స్తుంది. దీనికి ప్ర‌దాన కార‌ణం ఆహార‌పు అల‌వాట్లని ఎంతో మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే.. స‌మ్మ‌ర్ లో దొరికే సిజ‌న‌ల్ ప్రూట్స్ తిన‌డం మంచిద‌ని ఎంతో మంది చెబుతున్నారు. అందులో ఫైనాపిల్, స్ట్రాబెర్రీ, యాపిల్, బొప్పాయి ముఖ్య‌మైనవి. అలాగే, కాల్షియం అధికంగా ఉండే కూరగాయాలు, ఆకు కూరలు, టమాట వంటి వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

ప‌వ‌న్ ‘వ‌కీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -