Saturday, April 20, 2024
- Advertisement -

ఎగ్ బన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

- Advertisement -

సాయంత్రం స్నాక్స్ ఏవైనా తినాలనిపిస్తే ఎగ్ బన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఎగ్ బన్ తినడానికి పిల్లలకు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. రుచికరమైన ఈ ఎగ్ బన్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
*కోడి గుడ్లు 6,బన్నులు 4 ,ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు,2 పచ్చిమిర్చి ముక్కలు ,కొత్తిమీర తురుము కొద్దిగా,ఉప్పు తగినంత,పసుపు చిటికెడు
మిరియాలపొడి చిటికెడు,కారం పొడి ఒకటిన్నర టీ స్పూన్ టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం:
*ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కోడిగుడ్లను పగులగొట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, టమోటా, మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

Also read:175 కోట్ల రూపాయిల ఇల్లు.. ప్రియుడి కోసమే కొన్న హీరోయిన్!

*ఈ మొత్తం మిశ్రమాన్ని రెండు ఆమ్లెట్లుగా వేసుకుని వీటిలోకి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న బన్ను ముక్కలు నాలుగు తీసుకుని ఆ బన్నుల మధ్యలో పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

Also read:శేఖర్ కమ్ములతో సినిమాపై స్పందించిన ధనుష్!

*ఈ విధంగా బన్ను ముక్కలు ఉడికించిన తరువాత వాటిని రెండుగా కట్ చేసుకుని వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -