Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రపంచ క‌ప్ పూర్తి షెడ్యూల్ ఇదే….

- Advertisement -

ఈనెల 30 నుంచి ప్ర‌పంచ‌క‌ప్ మ‌హాసంగ్రామం మొద‌లు కానుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు ఇంగ్లండు చేరుకొని ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. టీమిండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్న ఈ ప్రపంచకప్ సమరంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు కూడా తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి షెడ్యూల్ ….

30 మే: ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా – The Oval, London
31 మే: వెస్టిండీస్ vs పాకిస్థాన్ – Trent Bridge, Nottingham
01 జూన్: న్యూజిలాండ్ vs శ్రీలంక – Sophia Gardens Cardiff, Cardiff
01 జూన్: ఆఫ్ఘనిస్థాన్ vs ఆస్ట్రేలియా – The Bristol County Ground, Bristol
02 జూన్: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ – The Oval, London03 జూన్: ఇంగ్లండ్ vs పాకిస్థాన్ –
04 జూన్: ఆఫ్ఘనిస్థాన్ vs శ్రీలంక – Sophia Gardens Cardiff, Cardiff
05 జూన్: దక్షిణాఫ్రికా vs ఇండియా – The Ageas Bowl, Southampton;
05 జూన్: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ – The Oval, London
06 జూన్: ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ – Trent Bridge, Nottingham
07 జూన్: పాకిస్థాన్ vs శ్రీలంక – The Bristol County Ground, Bristol
08 జూన్: ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ – Sophia Gardens Cardiff, Cardiff;
08 జూన్: ఆఫ్ఘనిస్థాన్ vs న్యూజిలాండ్ – The Cooper Associates County Ground, Taunton
09 జూన్: ఇండియా vs ఆస్ట్రేలియా – The Oval, London
10 జూన్: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – The Ageas Bowl, Southampton
11 జూన్: బంగ్లాదేశ్ vs శ్రీలంక – The Bristol County Ground, Bristol
12 జూన్: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ – The Cooper Associates County Ground, Taunton
13 జూన్: ఇండియా vs న్యూజిలాండ్ – Trent Bridge, Nottingham
14 జూన్: ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – The Ageas Bowl, Southampton
15 జూన్: శ్రీలంక vs ఆస్ట్రేలియా – The Oval, London;
15 జూన్: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్థాన్ – Sophia Gardens Cardiff, Cardiff
16 జూన్: ఇండియా vs పాకిస్థాన్ – Old Trafford, Manchester
17 జూన్: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ – The Cooper Associates County Ground, Taunton
18 జూన్: ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్థాన్ – Old Trafford, Manchester
19 జూన్: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – Edgbaston, Birmingham
20 జూన్: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – Trent Bridge, Nottingham
21 జూన్: ఇంగ్లండ్ vs శ్రీలంక – Headingley, Leeds
22 జూన్: ఇండియా vs ఆఫ్ఘనిస్థాన్ – The Ageas Bowl, Southampton;
22 జూన్: వెస్టిండీస్ vs న్యూజిలాండ్ – Old Trafford, Manchester
23 జూన్: పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా – Lord’s, London
24 జూన్: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్థాన్ – The Ageas Bowl, Southampton
25 జూన్: ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా – Lord’s, London
26 జూన్: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ – Edgbaston, Birmingham
27 జూన్: వెస్టిండీస్ vs ఇండియా – Old Trafford, Manchester
28 జూన్: శ్రీలంక vs దక్షిణాఫ్రికా – Riverside, Chester-le-Street
29 జూన్: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్థాన్ – Headingley, Leeds;
29 జూన్: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా – Lord’s, London
30 జూన్: ఇంగ్లండ్ vs ఇండియా – Edgbaston, Birmingham
01 జూలై: శ్రీలంక vs వెస్టిండీస్ – Riverside, Chester-le-Street
02 జూలై: బంగ్లాదేశ్ vs ఇండియా – Edgbaston, Birmingham
03 జూలై: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ – Riverside, Chester-le-Street
04 జూలై: ఆఫ్ఘనిస్థాన్ vs వెస్టిండీస్ – Emerald Headingley, Leeds
05 జూలై: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ – Lord’s, London
06 జూలై: శ్రీలంక vs ఇండియా – Emerald Headingley, Leeds;
06 జూలై: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – Old Trafford, Manchester
09 జూలై: మొదటి సెమీ-ఫైనల్ (1 vs 4) – Old Trafford, Manchester
11 జూలై: రెండో సెమీ-ఫైనల్ (2 vs 3) – Edgbaston, Birmingham
14 జూలై: గ్రాండ్ ఫైనల్ – Lord’s, London

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -