Thursday, May 2, 2024
- Advertisement -

వ్య‌భిచారం కేసులో కావాలనే బుక్ చేశారు: యమున

- Advertisement -

అనేక సినిమాల్లోనూ, సీరియ‌ల్‌లోనూ నటించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది సినీనటి యమన. మంచి నటిగా గురింపు తెచ్చుకుంది. అయితే 2011లో ఒక వ్యభిచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. బెంగ‌ళూరులోని ఒక స్టార్ హోటల్లో వ్యవభిచారంచేస్తూ దొరికిపోవడం అప్పట్లో సంచ‌న‌లం అయింది. ఈ ఘటన తర్వాత యమున మీడియా ముందుకు రాలేదు. ఎప్పుడైన వచ్చిన ఆ ఘటన గురించే అడిగి మనస్తాపానికి గురి చేస్తున్నారని పేర్కొంది, అయితే తాజా ఈ మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది.

బెంగ‌ళూరులోని ఒక స్టార్ హోటల్లో వ్యవభిచారంచేస్తూ పట్టుబడిన విషయంలో అసలు నిజం లేదు అని తెలిపింది. అసలు తాను ఆ రోజు ఆ హోటల్ కి వెళ్లలేదనీ సీసీపీ ఆఫీస్ కి వేరే పనిమీద వెళ్లానని యమున తెలిపింది. అయితే ఆ ఘటన తరువాత తాను తలెత్తుకుని తిరగలేకపోయానన్నారు. ఆ ఆ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ఏంటో ఏదో ఒక రోజు ప్రజలందరికీ తప్పకుండా తెలుస్తాయన్న నమ్మకం తనకి ఉందన్నారు. ఆ కేసులో ఇరికించెదెవ‌రో కూడా తెలుస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది అని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే పిల్లల పరిస్థితి తల్చుకుంటే వారి భవిష్యత్తు ఏమైపోతుందో – ఎటువైపు సాగుతుందో అనే భయం వేసిందని దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నానంది. ఆ ఘటనలో ఎలాంటి నిజాలు లేకపోయిన కావాలి అనే సృష్టించిన వార్తలు అవి అని తెలిపింది. బతకాలన్న ఆశ చనిపోయిందనీ కేవలం పిల్లల కోసమే బతుకుతున్నానని యమున బాధపడుతున్నారు. ఆ ఒక్క ఘటన వల్ల కెరీర్ పై చాలా పెద్ద దెబ్బ పడింది అని ఆమె బాధ‌ప‌డుతోంది.

{youtube}v=Ode38Qeyh4E{/youtube}

Related

  1. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్
  2. ఎవిడెన్స్‌తో అడ్డంగా దొరికిన పవర్ స్టార్!
  3. రేష్మి అడ్డంగా మోసపోయిందా?
  4. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -