Monday, April 29, 2024
- Advertisement -

అమెరికా జుట్టు చైనా చేతిలో..!

- Advertisement -

చైనాకు చెందిన ఉయ్‌సన్‌ అనే వ్యక్తి అమెరికాలోని టక్‌సన్‌ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ అమెరికన్‌ ఆర్మీ కోసం రేథియాన్‌ క్షిపణులు, కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. విధుల్లో భాగంగా అమెరికన్‌ డిఫెన్స్‌ టెక్నాలజీని నేరుగా యాక్సెస్‌ చేసే అవకాశం ఉయ్‌సన్‌కు ఉంది.

అయితే, ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం (ఏఈసీఏ), ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ ఇన్‌ ఆర్మ్స్‌ రెగ్యులేషన్‌ (ఐటీఏఆర్‌) ప్రకారం తగిన అనుమతి లేనిదే సంబంధిత టెక్నాలజీ ఎవరికీ ఇవ్వకూడదు.అయితే, ఉయ్‌సన్‌ తన వ్యక్తిగత పని మీద 2018 డిసెంబర్‌-2019 జనవరి మధ్య చైనా వెళ్లినపుడు టక్‌సన్‌ సంస్థ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను అక్కడకి తీసుకెళ్లాడని, ఆ సమయంలో రహస్యమైన టెక్నాలజీని ఆ దేశానికి చేరవేశాడని అమెరికాలో కేసు నమోదైంది.

ఏఈసీఏ, ఐటీఏఆర్‌ నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాడని కూడా కేసులో పేర్కొన్నారు. అయితే తాను రహస్య టెక్నాలజీని చైనాకు ఇవ్వలేదని, సంస్థ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను దురుద్దేశంతో అక్కడికి తీసుకెళ్లలేదని విచారణ సమయంలో ఉయ్‌సన్‌ తెలిపారు.

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

ట్రంప్ పోయాడు.. మాస్క్ వచ్చేసింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -