Saturday, April 27, 2024
- Advertisement -

మిథున్ రెడ్డి అభినందిస్తే.. జగన్ కోపడ్డారు : రఘురామకృష్ణరాజు

- Advertisement -

పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయంను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గుర్తించలేకపోయారని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విజయసాయి తనకు ఇచ్చిన నోటీసును చదివితే నాకు ఈవీవీ సినిమా చూసినట్టు నవ్వుకుంటారని అన్నారు. తన నోటీసు ఇవ్వడం అనేది పార్టీకి నష్టం అని అన్నారు.

షోకాజ్ లో పేర్కొన్న అంశాలేవీ పార్టీకి సంబంధించినవి కావని.. లోక్ సభలో తాను మాతృభాష గొప్పదనం గురించి మాట్లాడానని… అప్పుడు లోకసభపక్ష నేత మిథున్ రెడ్డి తనను అభినందించారని.. జగన్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఇక తనకు కేంద్ర మంత్రి పదవి ఖరారైనది అనేది అవాస్తావం అని.. మంత్రి పదవే ఇవ్వాలకుంటే తాను వైసీపీలో ఉన్నా ఇవ్వొచ్చని.. పార్టీ నుండి తనను బహిష్కరించినా.. వేరే పార్టీలో చేరేందుకు తాను నిబంధనలు అంగీకరించవని అన్నారు.

ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పార్లమెంటరీ సబార్డినేట్ కమిటీ పదవిని వల్లభనేని బాలశౌరికి ఇవ్వాల్సిందిగా వైసీపీ సిఫారసు చేసిందని చెప్పారు. అలానే విమర్శలు ఈ విధంగా చేస్తూనే తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవని… వాటిని ఆపేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఖజానా పరిస్థితి దారుణంగా ఉందని… ఈ పరిస్థితుల్లో క్యాంటీన్లను నడపడం కూడా కష్టమేనని అన్నారు.

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -