Tuesday, April 30, 2024
- Advertisement -

ఆస్ట్రాజెనెకా గుడ్ న్యూస్..70 శాతం..!

- Advertisement -

కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్న వేళ బ్రిటీష్ ఫార్మసీ సంస్థ ఆస్ట్రాజెనెకా తీపికబురు అందించింది. కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.

క్లినికల్ ట్రయల్స్ ఆఖరిదశ ప్రయోగాల్లో కరోనా కట్టడిలో వ్యాక్సిన్ అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని తెలిపింది ఆస్ట్రాజెనెకా. యూకే, బ్రెజిల్‌లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకా అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -