కొడాలి నానికి భద్రత ఏందుకు పెంచారు..

- Advertisement -

మంత్రి కొడాలి నానికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఇంతకు ముందు నానికి 2+2 భద్రత ఉండగా అదనంగా 1+4 గర్లమెన్లను ప్రభుత్వం కేటాయించింది. దీనితో పాటు ఆయనకు కాన్వాయ్‌లో మరో మూడు కాన్వాయ్‌లు అదనంగా కేటాయించింది. ఇదంతా భాగానే ఉంది. మంత్రులందరికి కాకుండా ఆయకు ఒక్కడికే ఎందుకు కేటాయించింది తెలియాల్సి ఉంది.

కొడాలి నానికి నోటి దురుసు ఎక్కువ మైకు దొరుకుతే చాలు పత్యర్థులపై విరుచుకుపటడం, తమవారనేది కూడా లేకుండ వారితో దురుసుగా వ్యవహరించడంతో ఆయనకు శత్రువులు ఎక్కువయ్యారనే వాదన వినిపిస్తోంది.

- Advertisement -

దీంతో పాటు అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉండటం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. కొడాలి నానితో పాటు మరో ముగ్గురు (వంశీ, ద్వారంపూడి, అంబటి) ఎమ్మెల్యేలకు సైతం భద్రత పెంచింది ప్రభుత్వం.

ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారు…

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -