Tuesday, May 7, 2024
- Advertisement -

నేటి నుంచి భారత్ లో అక్కడ లాక్ డౌన్ మొదలు..!

- Advertisement -

భారత్​లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. గతేడాది వైరస్​ వ్యాప్తి మొదలైన తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజే 27,126 కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలవుతోంది. అయితే… ఈ ఆంక్షల నడుమే స్టేట్ సర్వీస్ ప్రిలిమ్స్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

మధ్యప్రదేశ్​లోని భోపాల్‌, ఇందోర్‌, జబల్‌పూర్‌ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా.. ఆయా నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు తెరుచుకోలేదు. అయితే నిత్యావసర వస్తువులు, సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

మహారాష్ట్ర లో మరోగోల..లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచిరాలేదు..!

జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!

అపరదానకర్ణుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -