కరోనా కొత్త వేరియంట్…. కేంద్ర నిర్ణయమేంటి ?

- Advertisement -

భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనపై ఉఠ్కంఠ కొనసాగుతోంది. సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో భారత జట్టును సౌతాఫ్రికాకు పంపాలా ? వద్దా ? అనే సంగ్దింలో బీసీసీఐ ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తోంది. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా ? ఇవ్వదా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిగ్‌గా మారింది.

కరోనా వైరస్‌ గురించి ఎవ్వరికీ చెప్పనవసరంలేదు. ఎందుకుంటే ఆ వైరస్ వ్యాప్తి చెందని దేశం లేదు. ఈ మహమ్మారి దాదాపు అన్ని దేశాలకు విజృంభించింది. దీని భారిన పడి కోట్లమంది మృతి చెందారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చిన ఈ మహమ్మారిని ఆపలేకపోతున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం దక్షిణఫ్రికాను కరోనా కొత్త వేరియంట్‌ విజృంభన కొనసాగుతోంది. ఈ వేరియంట్‌తో సౌతాఫ్రికా ప్రభుత్వం దేశంలో ఆంక్షలు విధించింది. ఈ వేరియంట్‌ దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సౌతాఫ్రిక-ఇండియా క్రికెట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీసీసీఐ మాత్రం డైలామాలో పడింది. అన్ని విధాలుగా ఆలోచించిన గంగూలీ బృందం.. కేంద్రంపై భారం వేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం దృష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి.

దుమ్మురేపిన యువ బ్యాట్స్‌మెన్

అందరి దృష్టి ద్రావిడ్ పైనే..

తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -