10 వికేట్ల క్లబ్‌లో న్యూజిలాండ్ బోలర్

- Advertisement -

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోని ఫస్ట్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్‌ స్పిన్నర్ అజాజ్ పటేల్ రికార్డు సృష్టించాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో 10కి పది వికేట్లు తీసిన మొదటి కివీస్ బోలర్‌గా నిలిచాడు.

దీంతో టెస్ట్‌ క్రికెట్‌లో 10కి 10 వికేట్లు తీసిన మూడో బోలర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో 1956లో జిమ్‌లేకర్‌ ఆస్ట్రేలియాపై పది వికేట్లు తీసి చరిత్ర సృష్టించగా, 1999లో భారత్ స్పిన్నర్ అనీల్‌ కుంబ్లే పాకిస్తాన్‌పై పది వికేట్ల పదర్శన నమోదు చేశాడు.

- Advertisement -

కివీస్ బౌలర్ టెస్ట్‌ల్లో అత్యుత్తమ్మ ప్రదర్శన చేసిన అజాజ్‌ పటేల్‌ను భారత మాజీ స్పిన్నర్ అనీల్‌ కుంబ్లే అభినందించారు. 10 వికేట్లు తీసిన క్లబులో చేరిన పటేల్‌ను కుంబ్లే అహ్వానించారు. రానున్న రోజుల్లో అజాజ్ ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నమోదు చేయాలని ఆయన కోరారు.

అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్

ధైర్యంగా థియేటర్లలో సినిమా చూడవచ్చు..

ఢిల్లీ లో మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -