Monday, April 29, 2024
- Advertisement -

సీబీఐ@భారత్ లో 100 దాడులు..!

- Advertisement -

దేశవ్యాప్తంగా బ్యాంకు మోసాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వేర్వేరు కేసుల్లో మొత్తం రూ.3,700 కోట్లకుపైగా బ్యాంకు మోసాలకు సంబంధించి.. 11 రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు.

ఆయా బ్యాంకుల ఫిర్యాదుల ఆధారంగా.. దేశ వ్యాప్తంగా పలుచోట్ల దర్యాప్తు చేపట్టినట్టు జోషి తెలిపారు. మోసం, నిధుల మళ్లింపు, రుణాలు/క్రెడిట్​ సౌకర్యం పొందేందుకు నకిలీ పత్రాలను సమర్పించడం వంటి ఆరోపణలపై ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల అధారంగా.. కేటుగాళ్లను పట్టుకోవడంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్​ చేపట్టాం. ఫిర్యాదు చేసిన బ్యాంకుల్లో ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్ ఆఫ్​ బరోడా, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఐడీబీఐ, కెనరా బ్యాంక్​, ఇండియన్ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలు ఉన్నాయి అని అన్నారు.

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు కన్నుమూత!

ముంబాయిలో మరో విషాదం.. కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!

మహిళలకు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధర!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -