Thursday, May 2, 2024
- Advertisement -

ఢిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం ..!

- Advertisement -

కరోనా సోకిన వారు ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేందుకు ఢిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘జీవన్​ సేవ’ అనే యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. వైరస్​ సోకి హోం క్వారంటైన్​లో ఉన్నవారికోసం ఈ యాప్​ ద్వారా ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని.. అంబులెన్స్, హెల్త్​ చెకప్స్ వంటి సేవలు ఉచితంగా పొందొచ్చని తెలిపారు సత్యేంద్ర జైన్. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లి క్షేమంగా వారిని ఇంటికి చేర్చాక…వాహనాన్ని తప్పకుండా శానిటైజ్​ చేస్తారని వివరించారు.

కొవిడ్ సోకి హోం క్వారంటైన్​లో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ‘జీవన్​ సేవ’ అనే యాప్​ను అభివృద్ధి చేసింది. ఈ యాప్​ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్తగా రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు..!

ఆత్మ నిర్భర్​ భారత్​ 3.0

నేటి నుంచి రాష్ట్రమంతా… రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.

ఇప్పట్లో బడులకు మోక్షం లేనట్టేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -