Monday, April 29, 2024
- Advertisement -

మహమ్మారి జననం భారత్ లోనే : డ్రాగన్

- Advertisement -

కరోనా వైరస్​ చైనాలోనే పుట్టిందని యావత్​ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతున్నా ఆ దేశ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. కరోనా కేసులను మొదటగా వుహాన్​లో గుర్తించినంత మాత్రాన.. వైరస్​ చైనాలో ఉద్భవించినట్లు కాదని పేర్కొన్నారు. కరోనా జన్యు పరివర్తనంలో అతి తక్కవ మార్పులు కన్పిస్తున్న ఆసియా దేశాలు భారత్​ లేదా బంగ్లాదేశ్​లోనే కరోనా మూలాలు ఉండొచ్చని చెబుతున్నారు.1

ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ‘ద అర్లీ క్రిప్టిక్​ ట్రాన్స్​మిషన్​ అండ్​ ఎవల్యూషన్​ ఆఫ్​ సార్స్​ కోవ్​-2 ఇన్ హ్యూమన్​ హోస్ట్స్​’ పేరుతో విడుదల చేశారు చైనా శాస్త్రవేత్తలు. ప్రముఖ మెడికల్​ జర్నల్ లాన్సెట్​కు చెందిన​ ప్లాట్​ఫాం ‘SSRN.Com’ వెబ్​సైట్​ దీన్ని ప్రచురించింది.

ఢిల్లీలో వాక్సిన్ పంపిణీ.. ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన..!

శబరిమలలో కరోనా.. అందరూ హడల్..?

టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!

నేపాల్ కీ టీకా ఇచ్చిన భారత్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -